హెబ్బా పటేల్ కి రాజ్ తరుణ్ హీరోవ్గా రూపొందిన కుమారి 21 ఎఫ్ మూవీ తో తెలుగు లో మొదటి విజయం దక్కింది. ఈ సినిమా కంటే ముందు ఈమె కొన్ని సినిమాలలో నటించినప్పటికీ వాటి ద్వారా ఏ మాత్రం గుర్తింపు దక్కలేదు. ఎప్పుడు అయితే కుమారి 21 ఎఫ్ మూవీ విడుదల అయ్యిందో అప్పటి నుండి ఈమె క్రేజ్ తెలుగు లో భారీగా పెరిగింది. ఆ తర్వాత ఈమెకు అనేక సినిమాలలో అవకాశాలు దక్కాయి. కానీ అందులో నిఖిల్ హీరో గా రూపొందిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాను మినహాయిస్తే ఈమెకు ఆ తర్వాత మంచి విజయం ఏ సినిమా ద్వారా కూడా దక్కలేదు. దానితో ఈమె ఈ మధ్య కాలంలో హీరోయిన్ పాత్రల్లో మాత్రమే కాకుండా ఐటమ్ సాంగ్ లలో కూడా నటిస్తూ వస్తుంది. 

అందులో భాగంగా కొంత కాలం క్రితం రామ్ హీరోగా రూపొందిన రెడ్ మూవీ లో ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది. ఇందులో ఈమె తన డాన్స్ కంటే కూడా అందాలతో ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించింది. ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన హాట్ అందాలను ఆరబోసిన ఈమె ఈ మధ్య కాలంలో తన సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టా లో కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకి జరిపి తన నడుము అందాలు , ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: