పెళ్లి సందడి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రీ లీల.తన ఎక్స్ప్రెషన్స్, అందం, నటనతో ఆమె నటించిన మొట్టమొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేసి దూసుకుపోయింది. ఈ ముద్దుగుమ్మ ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక బాలయ్య బాబుతో భగవంత్ కేసరి సినిమాలో ఆయనకు కూతురిగా నటించి మరొక బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది అయితే  

సినిమా ద్వారా  శ్రీ లీల కు భారీ క్రేజ్ పెరిగిపోయింది.కాగా ఆమెకు ఓకే ఏడాదిలోనే దాదాపుగా అరడజన్లకు పైగా సినిమా ఆఫర్స్ వచ్చాయి. ఇక దానితో అభిమానులు మరియు సినీ ఇండస్ట్రీ అంతా షాక్ ఇరిపోయారు. అయితే శ్రీ లీల కూడా ఆ సినిమాలన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతేకాకుండా  సినిమా కంటెంట్ తో సంబంధం లేకుండా ఆఫర్లకు సిగ్నల్ ఇచ్చి వెండితెరపై కొంత కాలం తెగ సందడి చేస్తూ వచ్చింది. ఇక ఆ సమయంలోనే శ్రీ లీల కు ఒక డిజాస్టర్ సినిమా ఎదురయింది. అప్పటివరకు  బ్లాక్ బస్టర్ సినిమాలను

 చేసుకుంటూ ఫుల్ క్రేజ్ లో ఉన్న శ్రీలీల ఉన్నట్టుండి  సినిమా   డిజాస్టర్ గా మారింది. అంతేకాకుండా భగవంత్ కేసరి సినిమా తర్వాత తను నటించిన కొన్ని సినిమాలు రొటీన్ పాత్రలే ఉన్నాయని ప్రేక్షకుల దగ్గర నుంచి టాక్ కూడా వచ్చింది. దానితో శ్రీ లీల క్రేజ్ కాస్త తగ్గిపోయింది.  దానితో ఈమె ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకుందట. అదేంటంటే "సినిమా కద చాలా స్పష్టంగా విని సినిమాల ఎంపికపై ఈసారి కాస్త గట్టిగానే దృష్టి పెట్టి ఆచితూచి అడుగులు వేస్తాను. సినిమా కంటెంట్ పాత్ర ప్రాధాన్యత చూసి ఈసారి సినిమాలు చేస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: