ఇండియాలో అత్యంత ప్రజాధరణ పొందిన ఓ టి టి ప్లాట్ ఫామ్ లో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒకటి.  ఈ సంస్థ వారు ప్రతి వారం కూడా పెద్ద మొత్తంలో కంటెంట్ ను తమ కస్టమర్ల ముందుకు తీసుకువస్తున్నారు. అందులో భాగంగా ఈ వారం కూడా వీరు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి భారీ మొత్తంలో కంటెంట్ ను తీసుకొని ఉన్నారు. అందులో భాగంగా ఈ వారం ఈ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఏ సినిమాలు , వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి : టాలీవుడ్ యువ నటుడు విశ్వక్సేన్ హీరోగా రూపొందిన ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు జూన్ 14 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు.

కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్ ది గోల్డెన్ టచ్ సీజన్ 2 : ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ జూన్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది.

టూర్ డే ఫ్రాన్స్ అన్ చైన్డ్ సీజన్ 2 : ఈ ఫ్రెంచ్ వెబ్  సిరీస్ జూన్ 11 వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

మై నెక్స్ట్ గెస్ట్ సీజన్ 5 :  హాలీవుడ్ వెబ్ సిరీస్ జూన్ 12 నుండి స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ అవుతుంది.

మిస్టరీస్ ఆఫ్ ద టెర్రకోటా వారియర్స్ :  హాలీవుడ్ వెబ్ సిరీస్  జూన్ 12 నుండి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది.

బిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 2 :  హాలీవుడ్ వెబ్ సిరీస్ జూన్ 13 నుండి స్ట్రీమింగ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

డాక్టర్ క్లైమాక్స్ : థాయ్ వెబ్ సిరీస్  జూన్ 13 నుండి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో స్ట్రీమింగ్ కానుంది.

అబంగ్ అధిక్ : మాండరిన్ సినిమా  జూన్ 14 నుండి ఓ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో స్ట్రీమింగ్ కానుంది.

జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ : ఇండోనేసియన్ వెబ్ సిరీస్ జూన్ 14 నుండి మెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

మహారాజ్ : హిందీ సినిమా జూన్ 14 నుండి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో స్ట్రీమింగ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: