ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ హిందీ వంటి భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి భారీగా గుర్తింపు సంపాదించుకుంది. తన గ్లామర్ ఫోటోలతో పాటు తన నటనతో కూడా అందరిని ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు దాదాపుగా మూడు నాలుగు భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తున్న సమంత ఇప్పటివరకు   లీవుడ్ కి మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు. 

అయితే తాజాగా ఇప్పుడు సమంత మలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు తెలుగు తమిళ హిందీ భాషల్లో సినిమాలు చేసిన సమంత మాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్న సినిమాలో  ఒక ఫిమేల్ పాత్రలో

 కనిపించబోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. పోలీస్ ఇన్వెస్టిగేటెడ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో దాదాపుగా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమంత ఖరారు అయినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే గత ఏడాది ఖుషీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సమంత మలయాళం లో ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఇకపోతే దాదాపుగా ఏడాది పాటు సినిమాలకి దూరంగా ఉన్న సమంత మయోసైటిస్ కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇప్పుడిప్పుడే వ్యాధి నుండి కోలుకుంటున్నా   స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమంత  మళ్ళీ సినిమాలతో బిజీ కావాలని చూస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: