టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ అనుకున్న దాని కంటే చాలా వేగంగా జరుగుతూ ఉండడంతో ఈ మూవీ ని ముందు చెప్పిన అక్టోబర్ 10 వ తేదీ కంటే కాస్త ముందుగానే విడుదల చేసే ఆలోచనలు మేకర్స్ ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ఓ వార్త వైరల్ అవుతుంది. 

ఇక ఆ వార్తలకు అనుగుణంగానే దేవర మూవీ ని అక్టోబర్ 10 వ తేదీన కాకుండా అంతకు కొంత మంది అనగా సెప్టెంబర్ 27 వ తేదీనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దేవర అక్టోబర్ 10 న కంటే సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కావడం వల్ల భారీగా లాభాలను పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకు అంటే అక్టోబర్ 10 వ తేదీన కనుక దేవర సినిమాను విడుదల చేసినట్లు అయితే చాలా తక్కువ హాలిడేస్ మాత్రమే ఉన్నాయి. 

అదే సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేసినట్లు అయితే చాలా ఎక్కువ హాలిడేస్ ఉన్నాయి. దానితో ఈ మూవీకి కనుక మంచి టాక్ వచ్చినట్లు అయితే అక్టోబర్ 10 వ తేదీతో పోలిస్తే సెప్టెంబర్ 27 వ తేదీన ఈ మూవీ విడుదల అయితే భారీ మొత్తంలో ఈ మూవీ కి లాభాలు వచ్చే అవకాశం ఉంది. దానితో ఈ సినిమా ఫ్రీ ఫోన్ కావడం వల్ల భారీ మొత్తంలో లాభాలను అందుకుంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా , సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: