పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగానే ఇప్పుడు మెగా మనవరాలు క్లీన్ కారా కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినట్లుగా వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక ఆ విషయం లోకి వెళితే.. తాజాగా పిఠాపురం నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే దీనికంటే ముందు

 కూడా మెగా కుటుంబంలో కొన్ని ఊహించని శుభకార్యాలు జరిగాయి. అయితే వీటన్నిటికీ కారణం మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా నే కారణం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు తను రావడం తర్వాత మెగా కుటుంబంలో సంబరాలు ఆకాశాన్ని ఉంటాయి అని అంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లీన్ కారా కు ఒక ఖరీదైన బహుమతిని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. క్లీన్ కార రాకతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు అని అందరూ

 అంటున్నారు. ఆ కారణంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఒక ఖరీదైన బహుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా క్లీన్ కారా కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక డైమండ్ బ్రేస్లెట్ గిఫ్ట్ గా ఇచ్చారట. అందులో క్లీన్ కారా అని అక్షరాలు కూడా వచ్చే విధంగా ప్రత్యేకంగా మేఘ మనవరాలు కోసం డిజైన్ చేయించి మరి గిఫ్ట్ గా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వార్త తెలిసిన తర్వాత మెగా అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. మెగా కుటుంబంలోకి వారసురాలు వచ్చిన తర్వాతే మెగా కుటుంబానికి ఎంత మంచి జరుగుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: