మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని రాశి కన్నా "ఊహలు గుసగుసలాడే" సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు తెలుగులో మంచి సినిమా అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో మెల్లి మెల్లిగా ఈమె క్రేజ్ తెలుగు లో భారీగా పెరిగింది. తెలుగు లో మంచి సినిమా అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఈమె తమిళ , హిందీ సినీ పరిశ్రమలపై దృష్టి పెట్టడం మొదలు పెట్టింది. 

అందులో భాగంగా ఈమె ఓ వైపు తెలుగు సినిమాలలో నటిస్తూనే మరో వైపు వరసగా తమిళ , హిందీ సినిమాలలో కూడా నటిస్తోంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈమె "అరన్మయి 4" అనే తమిళ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ తెలుగు లో బాక్ అనే పేరుతో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోగా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే వరుస సినిమాలతో ఎంతో బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.

అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో శారీని కట్టుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ ల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: