అలనాటి కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో రమ్యకృష్ణ ఒకరు. ఈమె తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలను అందుకొని చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరీర్ ను కొనసాగించింది. ఇకపోతే ఈమె ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను కట్టి అలరించింది. అలాగే చాలా కమర్షియల్ సినిమాలలో తన అందాలను కూడా ఆరబోసి ప్రేక్షకులను అలరించిన సందర్భాలు సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే రమ్యకృష్ణ కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాలలో కూడా నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. అలనాటి కాలంలో స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించి ఎన్నో సంవత్సరాలు అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగించిన రమ్యకృష్ణ ప్రస్తుతం సినిమాలలో కీలక పాత్రలలో ముఖ్య పాత్రలలో నటిస్తూ అద్భుతమైన జోష్ లో కెరీర్ ముందుకు సాగిస్తుంది.

ఇకపోతే ఈమె చాలా సంవత్సరాలు టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు ఇతర ఇండస్ట్రీ లలో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించడం , ఇప్పుడు కూడా వరుస సినిమాలలో , సీరియల్స్ లో నటిస్తూ భారీ మొత్తంలో పారితోషకాన్ని తీసుకుంటుంది అని తెలియడంతో ఈమె చాలా కోట్లలో ఆస్తులు సంపాదించి ఉంటుంది అని అనేక మంది అనుకుంటున్నారు. కానీ రమ్యకృష్ణ మాత్రం అంత భారీ మొత్తంలో ఏమీ ఆస్తులు సంపాదించలేదు అని తెలుస్తుంది. ఈమె ఇప్పటివరకు తన కెరియర్ లో కేవలం 90 కోట్ల ఆస్తులను మాత్రమే సంపాదించింది అని వార్తలు వస్తున్నాయి. దీనితో ఇంత స్టార్ డం ఉన్న హీరోయిన్  చాలా ఆస్తులు సంపాదించి ఉండాలి అని చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: