నటి మనుల నిజ జీవితం వేరే ఉంటుంది, స్క్రీన్ పై వారి ప్రవర్తన వేరేలా ఉంటుంది. మరిముఖ్యంగా సీరియల్ నటిమనుల నిజ జీవితానికి, స్క్రీన్ పై వారి జీవితానికి వ్యత్యాసం చాలా ఉంటుంది. ఎందుకు అంటే సీరియల్స్ అనేవి ఇంట్లో కుటుంబంతో కలిసి చూడాల్సి ఉంటుంది. అలాగే అవి ఫ్యామిలీ అనుబంధాలకు దగ్గరగా ఉంటాయి. దానితో సీరియల్స్ లో నటించే నటీమణులు అంతా కూడా చాలా పద్ధతిగా ఉంటారు. అలాగే వారి వేషాదరణ, భాష కూడా జనాలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉంటాయి. 

అలా ఉంటేనే కుటుంబమంతా కలిసి చూసే విధంగా సీరియల్స్ ఉంటాయి. ఇక సీరియల్స్ లో నటించేటప్పుడు ఎంతో పద్ధతి గల అమ్మాయిగా ఉండే నటీమణులు బయట జీవితం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్న వారు అనేక మంది ఉన్నారు. తెలుగు తో పాటు అనేక భాషల సీరియల్స్ లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో ఒకరు అయినటువంటి మధుమిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె జీ తెలుగులో కొన్ని సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఈమె సీరియల్ లలో చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలో నటించి ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. ఇక సీరియల్లలో చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలో కనిపించే ఈమె సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఈమె ఎన్నో సార్లు తనకు సంబంధించిన ఎన్నో వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ అయ్యాయి. ఇలా ఈమె సీరియల్స్ లో చాలా పద్ధతి గల అమ్మాయిగా కనిపిస్తూ సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ ఫోటోలతో కుర్రకారును రెచ్చగొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: