బుల్లితెర నెంబర్ వన్ యాంకర్ సుమా కనకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో ఏళ్లుగా నంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతూ హీరోయిన్ల కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ షో చూసినా  ఏ ఈవెంట్ చూసిన అందులో సుమా ఉండకుండా పోదు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ల విషయంలో సుమ ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు అని చెప్పొచ్చు. మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా కొనసాగుతూ భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఇకపోతే సుమ డేట్ ల

 కోసం పెద్దపెద్ద సినిమాలు సైతం వెయిట్ చేస్తాయి అని చెప్పొచ్చు. అయితే సుమ  షోలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిరంతరం సోషల్ మీడియా వేదికగా తనకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఫోటోలని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ.  మొదటి సినిమాల్లో హీరోయిన్గా ఇంటర్ ఇచ్చిన ఆ తర్వాత సినిమాల్లో నటించింది. దాని తర్వాత తనకి హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెర యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించింది. అలా బుల్లితెర యాంకర్ గా ప్రారంభమైన సుమ ఆ తర్వాత నుండి

 ఇప్పటివరకు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ నేపథ్యంలో రాజీవ్ కనకాల ను ప్రేమించి ప్రేమ వివాహం చేసుకుంది. కొన్నాళ్ళు ప్రేమించుకున్న వీరిద్దరూ విడిపోయారట. పెళ్ళైతే యాక్టింగ్ మానేయాలని రాజీవ్ కనకాల కండిషన్ పెట్టడంతో సుమ హర్ట్ అయ్యారట. ఈ మధ్య తెలుగు యాంకర్స్ వయస్సుతో పని లేకుండా గ్లామరస్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు… ఇక సుమ కూడా అదే జాబితాలోకి చేరింది.. సుమ కూడా తగ్గడం లేదు.. కేవలం ఫోటోలు మాత్రమే కాదు.. డ్యాన్స్లు చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది.. తాజాగా నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపించింది..రెడ్ స్టైలిష్ డ్రెస్సులు హాట్ గా అందరిని ఆకట్టుకుంది.. దీంతో ప్రస్తుతం సుమకి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: