ఈవారం ఓటీటీ ల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు.. వెబ్ సిరీస్ లు ఏవి? అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

 ఏజెంట్‌ ఆఫ్‌ మిస్టరీ : ఇది కొరియన్‌ వెబ్ సిరీస్‌ ఈ సిరీస్ ఈ రోజు నుండి అనగా జూన్‌ 18 వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.

అవుట్‌ స్టాండింగ్‌ : ఏ సినిమా జూన్‌ 18 వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ ఓ టి టి లో స్ట్రీమింగ్‌ కానుంది.

అమెరికాస్‌ స్వీట్‌ హార్ట్స్‌ : ఈ వెబ్‌ సిరీస్‌ జూన్‌ 20 వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.

నడిగర్‌ : ఈ మలయాళ సినిమా జూన్‌ 21 వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.

ట్రిగర్‌ వార్నింగ్‌ : ఈ హాలీవుడ్‌ మూవీ  జూన్‌ 21 వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.

బ్యాడ్‌ కాప్‌ ఈ హిందీ సినిమా జూన్‌ 21 వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి లో స్ట్రీమింగ్‌ కానుంది.

ది హోల్డోవర్స్‌ : ఇంగ్లీష్‌ మూవీ జూన్‌ 16 వ తేదీ నుంచి జియో సినిమా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది.

హౌస్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ 2 : ఈ వెబ్‌ సిరీస్ జూన్‌ 17 వ తేదీ నుంచి జియో సినిమా ఓ టి టి లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

ఇండస్ట్రీ : ఈ వెబ్‌ సిరీస్ జూన్ 19 వ తేదీ నుంచి జియో సినిమా ఓ టి టి లో స్ట్రీమింగ్‌ కానుంది.

బిగ్‌ బాస్‌ ఓ టీ టీ సీజన్ 3 :  ఈ రియాల్టీ షో జూన్‌ 21 వ తేదీ నుంచి జియో సినిమా ఓ టి టి లో స్ట్రీమింగ్‌ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott