పెళ్లి సందD అనే సినిమాతో శ్రీ లీల తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ యావరేజ్ విజయం అందుకున్న ఈ సినిమాలో ఈమె తన డాన్స్ తో, అందాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు విపరీతమైన అవకాశాలు తెలుగులో పెరిగాయి. దానితో ఈమె నటించిన సినిమాలు సంవత్సరంలోనే నాలుగు, ఐదు విడుదల అయ్యాయి. పోయిన సంవత్సరం ఈమె నటించిన చాలా సినిమాలు థియేటర్లలో విడుదల అయిన అందులో భగవంత్ కేసరి మూవీ ఒకటే మంచి విజయం అందుకుంది. 

ఈ సినిమాలో ఈమె కీలకపాత్రలో నటించింది. శ్రీ లీల ఈ సంవత్సరం గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా యావరేజ్ విజయం అందుకున్న ఇందులో ఈమె తన డాన్స్ తో, అందాలతో కుర్రకారు ప్రేక్షకులను కట్టి పడేసింది. దానితో ఈ బ్యూటీ కి ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. 

అందులో భాగంగా ఇది వరకే రవితేజ తో శ్రీ లీలా "ధమాకా" హిట్ అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. మరోసారి వీరి కాంబోలో మరో మూవీ కూడా రూపొందుతుంది. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వీలు చిక్కినప్పుడల్లా వెండి తెరపై అందాలను అరబోస్తున్న ఈ నటి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈనటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో తన థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సాంఘిక మాధ్యమా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: