తెలుగులో యాంకర్ గా నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో విష్ణు ప్రియ ఒకరు. ఈమె ఇప్పటికే ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపును ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసును దోచుకుంది. టీవీ షో ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాలలో , వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది. అందులో భాగంగా ఈ బ్యూటీ కొంత కాలం క్రితమే జె డి చక్రవర్తి ప్రధాన పాత్రలో రూపొందిన దయ అనే వెబ్ సిరీస్ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం , అలాగే ఇందులో ఈమెకు మంచి పాత్ర లభించడంతో ఈ సిరీస్ విష్ణు ప్రియ కు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈమెకు సినిమాలలో , వెబ్ సిరీస్ లలో ఎక్కువ శాతం అందాలు ఆరబోసే అవకాశం ఉన్న పాత్రలో లభించకపోవడంతో ఈ నటి ఎక్కువ శాతం సినిమాల్లో , వెబ్ సిరీస్ లలో అందాలను ఆరబోయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె తన అందాల ఆరబోతతో ఇప్పటికే ఎన్నో సార్లు కొర్ర కారు ప్రేక్షకులకు సెగలు పుట్టించింది. తాజాగా మరోసారి ఈ నటి తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా విష్ణు ప్రియ ఏకంగా "లో" దుస్తులు అయ్యేలా డ్రెస్ ను ధరించి తన హాట్ ఎద , నడుము మరియు థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని అనేక ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vp