మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.   బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ ఒక్క హిట్టు కూడా అందుకోలేకపోయాడు మాస్ రాజా. కానీ మన మహారాజా రవితేజ ఇట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు నాకు చాలామంది బడా హీరోలు చిన్న హీరోలు అలాగే మీడియం రేంజ్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అలాగే కొందరైతే పాన్ ఇండియా సినిమాలు చేసి భారీ విజయాన్ని అందుకుంటున్నారు. కానీ రవితేజ మాత్రం ఒక్క పాన్ ఇండియా హిట్టు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన ధమాకా సినిమాతో భారీ

 విజయాన్ని అందుకున్నాడు మాస్ మహారాజ. కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నప్పటికీ ఒక్క హీరో కూడా రవితేజ కి సరైన హిట్ ఇవ్వడం లేదు. ఇదిలా ఉంటే చాలామంది రవితేజ పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే రవితేజ స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో చాలా తప్పుగా ఎంచుకుంటున్నారు అని అంటున్నారు. ఇక రవితేజ స్టార్ హీరోల్లో ఒకరు ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ తనకి కథ నచ్చితే మాత్రమే ఆ సినిమా చేయడానికి ఒప్పుకుంటారు. చిన్న దర్శకులు అయినా సరే వాళ్ళకి అవకాశాలు ఇస్తూ పోతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు రవితేజడైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అని ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ రవితేజ స్క్రిప్ట్ సెలక్షన్ పై షాకింగ్ కామెంటే చేశాడు. దాంతో దర్శకుడు హరీష్ శంకర్ అతని పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అనే సినిమా రాబోతోంది. ఇక ఇటీవల ఈ సినిమా

 నుండి ఒక వీడియోను విడుదల చేశారు. ఇక ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే కొందరు ఆకతాయిలు కొన్ని మీన్స్ క్రియేట్ చేశారు. అలాగే దీనిపై నెగటివ్ కామెంట్స్ అయితం చేశారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ' రవితేజ స్క్రిప్ట్‌ సెలక్షన్‌ కన్నా ఆ ల్లో హీరోయిన్‌ సెలక్షన్ చాలా బాగుంటుంది' అని కామెంట్ చేశాడు. దానికి హరీష్ శంకర్ రిప్లే ఇస్తూ.. మీ ప్రొఫైల్‌లో మీరు తెలుగు భాషకు చివరి నుంచి రెండో ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాంటి మీరు ఇంకా రిలీజ్ కానీ స్క్రిప్ట్‌ గురించి మాట్లాడటం చాలా కామెడీగా ఉంది. ఇది ముందే తెలిసి ఉంటే మీకు నా లో కమెడియన్ ఛాన్స్ ఇచ్చేవాడిని. అయినా పర్వాలేదు.. మీరు మమ్మల్ని బాగానే నవ్విస్తున్నారు.. ఇలాగే కంటిన్యూ అవ్వండి. మీ నుంచి ఇలాంటి కామెడీని ఇంకా ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా' అంటూ రాసుకొచ్చారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: