అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహన్ గురించి పరిచయం అవసరం లేదు. ఈమె తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. నేరుగా ఇప్పటివరకు తెలుగులో ఈ బ్యూటీ నటించిన ఒక్క సినిమా విడుదల కాలేదు. అయిన అప్పటికి ఈమె నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులో విడుదల అయ్యాయి. వాటి ద్వారానే ఈమెకు మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీలో లభించింది. కొంతకాలం క్రితం ఈ బ్యూటీ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా రూపొందిన మాస్టర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

విజయ్ హీరోగా నటించడం , లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయింది. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం సాధించడంతో ఈ నటికి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి క్రేజ్ వచ్చింది ఇక ప్రస్తుతం. ఈ బ్యూటీ ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కనుక మంచి సక్సెస్ అయినట్లు అయితే తెలుగు లో కూడా మాళవిక కు భారీ గుర్తింపు దక్కి అవకాశం చాలా వరకు ఉంది. ఇక సినిమాలలో తన అందాలతో కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న చంకీలు పొదిగిన వైట్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా కూడా ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు పోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: