బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అషికీ 2 చిత్రంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధ ప్రస్తుతం తెలుగు అండ్ హిందీ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు దాటిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా తన గ్లామర్ ని ఏ మాత్రం తగ్గించకుండా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది శ్రద్ధ కపూర్. పలు సినిమాలతో బిజీగా ఉన్నా ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా ఉంటుంది.

తన గ్లామరస్ ఫోటోలతో యూత్ కు అందాల విందు చేస్తూ కనిపిస్తుంది ఈ బ్యూటీ. ఇక ఈ క్రమంలోనే ఈమె ఫోటోలు ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రద్ధ కపూర్ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ ను షేర్ చేసింది. దీనిలో లైట్ పింక్ కలర్ ప్యాంట్ షర్ట్ వేసుకుని లోపల ఇన్నర్ వేర్  కనిపించే విధంగా షర్ట్ బటన్ విప్పి మరీ హాట్ స్టిల్స్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ పిక్స్ షేర్ చేస్తూ వర్షం అంటే మీలో ఎంతమందికి ఇష్టం అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

ఇక వీటిని చూసిన పలువురు.. ఉండే కొద్దీ చాలా పద్ధతిగా తయారవుతున్నారు.‌ పదేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నువ్వు కూడా ఇలా చేస్తున్నావేంటి శ్రద్ధా కపూర్. మిమ్మల్ని మేము చాలా పద్ధతిగా ఊహించుకున్నాం. మీరు ఇలా చేస్తుంటే మీ మీద ఉండే రెస్పెక్ట్ పోతుంది. అయినా ఇలా గ్లామర్ వలకబోస్తే ఫాలోవర్స్ అండ్‌ అవకాశాలు వస్తాయి అనుకోవడం మూర్ఖత్వం. పద్ధతిగా ఉన్న అవకాశాలు వస్తాయి. మిమ్మల్ని చూసి నేటితరం హీరోయిన్లు కూడా ఇలానే తయారవుతున్నారు. ఇలా ఎక్స్పోజింగ్ చేస్తేనే అవకాశాలు వస్తాయని వారు కూడా భావించి మీ బాటలోనే నడుస్తున్నారు. ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు.. అంటూ ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: