పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్విని దట్ భారీగా రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీ ను మేకర్స్ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబచ్చన్ వంటి లెజెండ్రీ యాక్ట్రెస్ ముఖ్య పాత్రలు పోషించారు.

అదేవిధంగా దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో అట్రాక్ట్ చేసుకున్నారు. భారీ విజువల్స్ తో హాలీవుడ్ స్థాయిలో దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు. ఇక ఈ చిత్రంకు సంబంధించిన మేకర్స్ ఇప్పటికే ముంబైలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ హైబ్స్ క్రియేట్ అయ్యాయి.

ఇక తాజాగా ఈ సినిమా కథ ఎలా ఉంటుందో వివరిస్తూ కల్కి జర్నీ గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఎపిసోడ్స్ లో చెప్పుకొస్తున్నారు. ఇలా ఉంటే నిన్ను సాయంత్రం కలికి మూవీ నుంచి మేకర్ నాకరీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ అయిన ట్రైలర్ మూవీ పై భారీ అంచనాలు పెంచేసింది. అమితాబచ్చన్, ప్రభాస్ మధ్య జరిగే ఫైట్ సీన్స్ సినిమాకే మెయిన్ హైలెట్గా నిలిచాయి. ఇక ఈ ట్రైలర్ చివరిలో ఈసారి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను అంటూ చెప్పే డైలాగ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్‌ చేయనుంది. ఈసారి పక్కాగా ప్రభాస్ బాక్సాఫీస్ ని ఊచకోత కోసే లాగానే కనిపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: