తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ హాటెస్ట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నటి మనులలో హెబ్బా పటేల్ ఒకరు. ఈమె కుమారి 21 ఎఫ్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే సూపర్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు తెలుగులో మీడియం రేంజ్ సినిమాలలో వరుసగా అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నటించిన చిత్రాలలో రెండు , మూడు మినహాయిస్తే ఏవి పెద్ద స్థాయిలో విజయాలను అందుకోలేదు. 

అయినప్పటికీ ఈమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రావడంతో ఈమెకు అవకాశాలు మాత్రం ఎప్పుడూ పెద్దగా తగ్గలేదు. ఇకపోతే సినిమాలలో తన అందాలను భారీగానే ఆరబోస్తూ కొర్రకారకు మంచి కిక్ ను ఎక్కిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. రీసెంట్ టైంలో ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన ఫోటోలలో చాలా వరకు అద్భుతమైన స్థాయిలో వైరల్ కూడా అయ్యాయి.

రీసెంట్ గా కూడా ఈ బ్యూటీ తన సాంఘిక మాధ్యమాల్లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని , మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబోలో ఉన్న బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి ఉబికి వస్తున్న తన ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ పిక్స్ కూడా సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: