మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హాటెస్ట్ బ్యూటీ దివ్య భారతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈమె ప్రముఖ నటుడు మరియు సంగీత దర్శకుడు అయినటువంటి జీ వి ప్రకాష్ కుమార్ హీరోగా రూపొందిన బ్యాచిలర్ అనే సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది . తమిళం లో మంచి విజయం అందుకున్న ఈ సినిమాను ఆ తర్వాత తెలుగులో కూడా బ్యాచిలర్ అనే టైటిల్ తో విడుదల చేశారు . ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం ఇందులో ఈమె తన నటనతో, అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో తెలుగులో కూడా ఈ బ్యూటీ కి ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది . 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ కమెడియన్ సుడిగాలి సుదీర్ హీరోగా రూపొందుతున్న గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది. సినిమాలలో విలు చిక్కినప్పుడల్లా అందాలను ఆరబోస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో అంతకుమించిన స్థాయిలో తన అందాలను ఓలకబోస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ కి సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి.

తాజాగా కూడా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా దివ్య భారతి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని హాట్ హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ సూపర్ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

db