టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్గా పేరుపొందింది శ్రీలీల. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు నటించిన ఈ ముద్దుగుమ్మ ఎన్ని డిజాస్టర్లు ఉన్నాయో అన్ని సక్సెస్ఫుల్ సినిమాలు ఈ ముద్దుగుమ్మ ఖాతాలో ఉన్నాయి. వరుసబెట్టి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. మొత్తానికి తన కెరియర్ కు ఎలాంటి డోకా లేకుండా దూసుకుపోతోంది శ్రీ లీల. ఒకపక్క డాక్టర్ కోర్స్ ను చదువుతూనే మరొకపక్క సినిమాలలో నటిస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా నిరంతరం యాక్టివ్గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ
ఇక అసలు విషయంలోకి వెళితే.. శ్రీ లీల హైటు కాస్త తక్కువగా ఉండడంతో తన పక్కన నటించే హీరోలకు మంచి రాపో మెయింటైన్ చేయలేక పోతున్నట్లు తెలుస్తోంది.. ఇటీవల హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకు బర్తడే విషెస్ తెలుపుతూ తాజాగా ఒక స్పెషల్ పోస్టుని షేర్ చేసింది. ఫరియాతో నిలుచున్న ఫోటోని షేర్ చేస్తూ శ్రీ లీల.. డార్లింగ్ హ్యాపీ బర్తడే నీ వార్డు రోబో లో హిల్స్ బ్యాన్ చేయాలి.. నేను చూడు ఎలా కనిపిస్తున్నానో      నీ పక్కన అంటు ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.


శ్రీ లీల షేర్ చేసిన ఈ ఫోటోలో ఫరియా అబ్దుల్లా బ్లాక్ దుస్తులలో కనిపించగా శ్రీ లీల పింక్ ఫ్రాంక్ లో మెరిసింది. ముఖ్యంగా ఫరియా పొడుగ్గా ఉన్న తనను తల ఎత్తి చూడాల్సి వస్తోంది అంటూ శ్రీ లీల ఇలా కామెంట్స్ చేసింది అన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి వీరిద్దరి మధ్య చాలా క్లోజ్నెస్ ఫ్రెండ్షిప్ ఉందనే విధంగా ఈ పోస్ట్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఇటీవల శ్రీ లీల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు డైరెక్టర్ హరి శంకర్ క్లారిటీ ఇచ్చారు. అలాగే రవితేజతో మరో సినిమా చేస్తున్నట్లు సమాచారం.ఫరియా కూడా అడపా దడపా సినిమాలను నటిస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: