మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హాటెస్ట్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. ఇక ఈమె టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తున్న సమయంలో ఎన్నో సార్లు హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకుని వచ్చి అనసూయ ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక కొన్ని సినిమాలలో పద్ధతి గల అమ్మాయి పాత్రలోనే ఈమె కనిపించిన మరికొన్ని సినిమాలలో మాత్రం తన అందాలను ఓలకబోసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

కొంత కాలం క్రితం ఈమె మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన కిలాడి అనే సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. అందులో ఈమె తన హాట్ అందాలతో కూడా ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతుంది. దానితో కొంతకాలం పాటు ఈమె బుల్లితెర షో లకు దూరంగా ఉంది. మళ్లీ తిరిగి ఈమె ఒక టీవీ షో కు జడ్జిగా వ్యవహరించబోతుంది.  స్టార్ మా చానల్లో మరికొన్ని రోజుల్లో కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది.

అందులో అనసూయ , శేఖర్ మాస్టర్ తో కలిపి జడ్జిలుగా వ్యవహరించబోతున్నారు. తాజాగా ఈ షో కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా ఛానల్ వారు విడుదల చేశారు. ఇందులో భాగంగా అనసూయ ఆడవాళ్ళ తరఫున ఉండగా , శేఖర్ మాస్టర్ మగవాళ్ళ తరఫున ఉన్నాడు. స్టార్ మా విడుదల చేసిన లేటెస్ట్ ప్రోమోలో ఆఖరున అనసూయ తాను వేసుకున్న కోట్ ను విప్పేసి ఏకంగా తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఉంది. దీనితో ఈ ప్రోమో హైలెట్ కావడం మాత్రమే కాకుండా అనసూయ కూడా వార్తల్లో నిలిచింది. మరి లేటెస్ట్ ప్రోమోను చూసినట్లయితే ఈ షో తో అనసూయ గట్టిగానే అందాలను ఆరబోసే విధంగా కనబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: