తెలుగు సినీ పరిశ్రమలో నటనతో, అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్యూటీలలో హెబ్బా పటేల్ ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో నటించినా అవి ఈమెకు పెద్దగా గుర్తింపును తెచ్చి పెట్టలేదు. అలాంటి సమయంలోనే ఈమె కుమారి 21 ఎఫ్ అనే యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం, ఇందులో ఈమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండడంతో ఈ సినిమా ద్వారా హెబ్బ కి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమెకు వరుసగా టాలీవుడ్ లో సినిమా అవకాశాలు రావడం మొదలు అయింది. 

అందులో భాగంగా ఈ బ్యూటీ నటించిన సినిమాలలో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈ నాటికీ సరైన విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. అయినప్పటికీ ఈమెకు అవకాశాలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు.

ఇప్పటికే అనేక సార్లు ఈమె తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కూడా హేబ్బ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈమె తాజాగా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పలుచటి శారీని కట్టుకొని, పింక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: