ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్ కలిగిన నటీమణులలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇతర వాహనములో నిలబరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను దక్కించుకుంటుంది అందులో భాగంగా ఇప్పటికే కిలాడి , హిట్ ది సెకండ్ కేస్ , గుంటూరు కారం అనే తెలుగు సినిమాలలో హీరోయిన్గా నటించింది. ఈమె మొదటగా నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఆ తర్వాత హిట్ ది సెకండ్ కేస్ మూవీ తో ఈమె మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లోకి వచ్చింది. 

కొన్ని రోజుల క్రితం విడుదల అయిన గుంటూరు కారం సినిమాలో ఈమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో ఈమె బాగానే నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ నటి దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న లక్కీ భాస్కర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. అలాగే ఈమె ప్రస్తుతం తమిళ నటుడు హీరో తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న గొట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమిళ నటుడు సంతానం హీరోగా రూపొంది ఓ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను పర్వాలేదు అనే స్థాయిలో ఆరబోస్తూ వస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం కూడా అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. ఇక ప్రస్తుతం ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈమె అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

mc