నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరు తమ తమ సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇక సినిమాల విషయంలో వారి వారి ఫ్యాన్ బేస్ సపరేట్ గా ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే ఈ ప్రస్తుతం ఈ ఇద్దరు సీనియర్ హీరోలు పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. అలా ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ప్రస్తుతం ఒకదాని వెంట ఒక హిట్ అందుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ప్రస్తుతం

 ఆయన యంగ్ హీరోలకి పోటీగా ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేస్తున్నాడు. అలా గత ఏడాది వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్య సఖ్యత సరిగ్గా లేదు అని వార్తలు వినబడుతున్నాయి. ఇక ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ నిజంగానే వీళ్లిద్దరి మధ్య గ్యాప్ గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వినబడుతూ ఉంటాయి. ఇక వీళ్లిద్దరి మధ్య గ్యాప్ వచ్చేంత సంఘటన ఏం జరిగింది? అసలు ఈ విషయంలో నిజం ఎంత అన్న విషయాన్ని ఇప్పుడు

 తెలుసుకుందాం.  అయితే నందమూరి నటి సింహం బాలయ్య తన తోటి హీరోలతో ఎప్పుడు కలుపుగోలుగానే ఉంటారు. చిరంజీవి బాలయ్య ఇద్దరు కూడా కలిసి ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు వెంకటేష్ సైతం అందరి హీరోలతో కలుపుగోలుగా ఉంటారు. ఇప్పటివరకు ఈ హీరోలో ఎవరితో గొడవ పడింది లేదు. కానీ నాగార్జున బాలయ్య మధ్య ఏదో గొడవ జరిగింది అని అందుకే వీళ్ళిద్దరూ కలిసి కనిపించరు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ నాగర్జున బాలయ్య కలిసి ఒక సినిమాలో నటించారట. ఇక ఆ సినిమా ఏంటి అన్నది చాలామందికి తెలియకపోవచ్చు. అవును బాలకృష్ణ, నాగరాజును కలిసి ఓ చేశారు. నాగార్జున తండ్రి నాగేశ్వరరావు అంటే బాలయ్యకు చాలా ఇష్టం. బాలయ్య నాగేశ్వరరావును చిన్నాన్న గా భవిస్తూ ఉంటారు. ఈ రిలేషన్ తోనే నాగార్జున, బాలకృష్ణ ఇద్దరూ కలిసి నటించాలని చాలా స్టార్లు అందుకున్నారట. కానీ కమ్యూనికేషన్ బాలేకపోవడంతో ఈ ఇద్దరు నటించలేదట. కానీ ఓ సినిమా లో మాత్రం నాగార్జున, బాలకృష్ణ కలిసి కనిపించారు. ఆ సినిమా పేరు త్రిమూర్తులు. ఈ సినిమా లో బాలకృష్ణ, నాగార్జున కలిసి కనిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: