పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాదస్విన్ కాంబినేషన్లో తాజాగా వస్తున్న చిత్రం కల్కి. దీపికా పదుకొనే అండ్ దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో అమితాబచ్చన్ మరియు కమల్ హాసన్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా పై భారీ అంచనాలు పెంచుగా ఈ మూవీ జూన్ 27న గ్రాండ్గా రిలీజ్ కు సిద్ధం అయ్యింది. ఇక రిలీజ్ సమయం కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.

అంతేకాకుండా బుకింగ్ ఓపెన్ అయిన కొన్ని నిమిషాలకే చాలా థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యాయి కూడా. ఇక రిలీజ్ సమయం దగ్గర పడడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మూవీ టీం. ఈ క్రమంలోనే తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రమోషన్స్ లో భాగంగా అమితాబచ్చన్ అండ్ కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, ప్రియాంక దత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ మాట్లాడుతూ.." బాహుబలి తర్వాత మళ్లీ కామెడీ ఈ సినిమాలోనే చేస్తున్నాను.

అలాగే ఈ మూవీలో నేను చేసిన భైరవ పాత్రలో కొంచెం నెగిటివ్ స్టేట్స్ ఉన్నాయి. మొదటిసారి నేను ఇలాంటి పాత్ర చేస్తున్నాను. ఇది నా కెరీర్ లోనే ది బెస్ట్ " అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక డార్లింగ్ వ్యాఖ్యలు చూసిన పలువురు.. మిమ్మల్ని ఇప్పటివరకు కలిగే సినిమాలో హీరో అని అనుకుంటున్నాం. మీరు నెగిటివ్ స్టేట్స్ లో కూడా కనిపిస్తారా. ఫస్ట్ టైం మిమ్మల్ని నెగటివ్ షర్ట్స్ లో చూడబోతున్నాం. థియేటర్లు ఏ విధంగా దద్దరిల్లుతాయో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: