అలాగే మెగా వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా లో కూడా హీరోయిన్ చేస్తుంది.. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ అమ్మడు దగ్గరకు వచ్చింది. అనిల్ రావిపూడి, వెంకీ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా సెలెక్ట్ అయ్యినట్లు తెలుస్తుంది.. ఇలా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంది..ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు హిట్ 2 తో హిట్ సొంతం చేసుకుంది.ఆ తరువాత తెలుగులో మెగా స్టార్ చిరంజీవి పక్కన ఒక కథానాయికగా 'విశ్వంభర' సినిమాలో నటిస్తోంది. ఇది ఇంకా పెద్ద సినిమా అనే చెప్పాలి. అటు అందం, ఇటు అభినయం రెండింటిలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్న మీనాక్షి విశ్వక్ సేన్ పక్కన 'మెకానిక్ రాకీ' సినిమాలో కథానాయికగా చేస్తోంది.సైంధవ్' సినిమాతో ఫ్లాప్ అందుకున్న వెంకటేష్ తన నెక్స్ట్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశారు. తనకి రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడితో కొత్త సినిమా ప్రకటించారు వెంకీ. ఉగాది నాడు అఫీషియల్‌గా ప్రకటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని సెలక్ట్ చేసినట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి