తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటీమణులలో ఒకరు అయినటువంటి ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఇప్పటి వరకు చాలా మీడియం రేంజ్ ఈ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె కొంత కాలం క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అరవింద సమేత అనే సినిమాలో నటించింది. 

కాకపోతే ఈ సినిమాలో ఈమెది పెద్ద స్కోప్ ఉన్న పాత్ర కాకపోవడంతో ఇది భారీ అంచనాలు ఉన్న సినిమానే అయినప్పటికీ ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి పెద్ద స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఇకపోతే ఈమె ఇప్పటి వరకు నటించిన సినిమాలలో చాలా మూవీలలో తనదైన రీతిలో అందాలను ఆరబోసి కుర్ర కారుకు వెండి తెరపై సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈమె సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తనదైన స్థాయిలో రెచ్చిపోతుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్ర కారుకు హిట్ పెంచుతుంది.

అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో తాను వేసుకున్న కొట్ ను పక్కకు జరిపి తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా బిగుతు వస్త్రాల్లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ir