ఈ వ్యవహారంలోనే ఆయనకు కోర్ట్ సైతం మొట్టికాయలు వేసింది . ఇక ఈ క్రమంలోనే న్యాయస్థానం విజయ్కు లక్ష జరిమాణం విధించింది . అనంతరం 2021లో కారుకు సంబంధించి మొత్తం టాక్స్ 40 లక్షలు విజయ్ చెల్లించాడని ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు వెల్లడించింది . విజయ్ దళపతి ఇష్టంగా కొనుక్కున్న కారు విక్రయానికి వచ్చిందనే విషయం ఇప్పుడు తమిళ్ నట సంచలనంగా మారింది . దళపతి ఉపయోగించిన కారు అమ్మకానికి వచ్చిందంటూ కారు ఫోటోను ఎంపైర్ ఆటోస్ కార్ డీలర్షిప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది .
దీని ధర 2.6 కోట్లు అని .. ఇంకా ధర తగ్గించే ఛాన్సెస్ ఉందని సమస్త ప్రకటన విడుదల చేసింది . కాదా ఈ కారు కొన్నప్పటి నుంచి కోర్టు విభేదాలు అండ్ మరోవైపు తన రాజకీయ పార్టీ నడపడానికి అవసరమైన విధుల కోసం రోల్స్ రాయిస్ కారును విజయ్ అమ్ముతున్నట్టు సామాజిక మధ్యమాల్లో గుసగుసలు వినిపించాయి . ఏదేమైనాప్పటికీ విజయ్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో ప్రజెంట్ విజయ్ పేరు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది . ఇక దీనిపై విజయ్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా గట్టిగానే స్పందిస్తున్నారు . మరి ఈ ఇష్యూ ఎంతవరకు దారితీస్తుందో చూడాలి .