పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . తన యాక్టింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రభాస్ తాజాగా కల్తీ సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చాడు . ఇక ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో తన తదుపరి చిత్రాలపై మంచి హైప్స్ ఏర్పడ్డాయి . ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్ . ఈ మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతుంది .


అయితే ఇప్పటికే గ్లిమ్స్ రిలీజ్ చేసి సినిమాను 2025 ఏప్రిల్ 10 రిలీజ్ చేస్తామని ప్రకటించారు . కదా ప్రభాస్ శాసన నిధి అగర్వాల్ , రిధి కుమార్ , మాళవిక మోహన్లు పాటిస్తున్నారు . ప్రస్తుతం రాజేష్ షాప్ షూటింగ్ జరుపుకుంటుంది . ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ షూట్ లో హీరోయిన్ మాళవిక మోహన్ బర్తడే సెలబ్రేషన్స్ నిర్వహించారు . అందులో భాగంగా షూటింగ్స్ సెర్చ్ లో మూవీ యూనిట్ మధ్య కేక్ కట్ చేసి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ జరిపారు . ఎందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ డైరెక్టర్ మారుతి ఆమెకి టీం లోకి వెల్కం చెప్పాడు .


దీంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి . అయితే రాజా సబ్ సెట్ కావడంతో ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొలేదా ? ప్రభాస్ ఎక్కడ అంటూ డార్లింగ్ అభిమానులు ఫుల్గా కామెంట్స్ చేస్తున్నారు . మరి వీటిపై మారుతి ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి . ఇటీవల ఈ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే . ఈ గ్లిమ్స్ ప్రభాస్ అభిమానులలో మరింత ఆసక్తి నెలకొంది . ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి సూపర్ హిట్ కొట్టే విధంగానే కనిపిస్తున్నాడు . ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి .

మరింత సమాచారం తెలుసుకోండి: