దీంతో మేకర్స్ ఇటీవల అనగా సెప్టెంబర్ 6న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు . కానీ దీనికి సంబంధించిన అప్డేట్స్ మాత్రం ఇవ్వలేదు . దీంతో ప్రేక్షకుల్లో మళ్లీ పుష్ప 2 వాయిదా పడుతుందా నే ఆలోచనలు వ్యక్తం అవుతున్నాయి . ఇక ఈ క్రమంలోనే .. తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్ విడుదల చేశారు . ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది .
క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా వస్తున్నాయి . వీటిని చూస్తే అభిమానులకు పక్క గోధుమమ్స్ పుట్టించే విధంగానే కనిపిస్తున్నాయి . అలాగే ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల .. చేయబోతున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చారు . ప్రెసెంట్ ఈ పోస్ట్ వారన్ అవుతుండగా .. బన్నీ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు . ఇక ఇదే విషయాన్ని .. మేకర్ డైరెక్ట్ గా ప్రకటించేస్తే ఇక బన్నీ అభిమానులకి ఫుల్ కిక్ అని చెప్పుకోవచ్చు . మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి .