తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ చిన్నబ్తనంలో ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అందులో భాగంగా ఈమె కెరియర్ ప్రారంభంలో అల్లు అర్జున్ హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం , అలాగే ఈ సినిమాలో ఈమెకు మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరకడంతో కావ్య కు గంగోత్రి మూవీ ద్వారా మంచి గుర్తింపు లభించింది. 

ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈమె మసుద అనే హార్రర్ సినిమా ద్వారా హీరోయిన్ గా కెరియర్ ను ప్రారంభించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ బలగం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఈ సినిమా ద్వారా లభించింది. సినిమాలలో వీలు చెప్పినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా వరకు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే ఈమెకు సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కూడా ఈమె కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కావ్య అదిరిపోయే లుక్ లో లంగా వోని కట్టుకొని సైడ్ వ్యూ లో తన నడుమందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kkr