సినీ పరిశ్రమలోకి చాలా మంది ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారిలో కొంత మంది మాత్రమే మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో నబా నటేష్ ఒకరు. ఈమె నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ మంచి విజయం సాధించలేదు. అలాగే ఈ మూవీ ద్వారా ఈమెకు కూడా పెద్దగా గుర్తింపు కూడా రాలేదు. ఆ తర్వాత డిస్కో రాజా సినిమాలో నటించిన ఈమెకు పర్వాలేదు అనే స్థాయిలో క్రేజ్ లభించింది. 

ఇస్మార్ట్ శంకర్ మూవీ లో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమా ద్వారా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ నటికి తెలుగులో అవకాశాలు విపరీతంగా పెరిగాయి. ఇలా సినిమా అవకాశాలు భారీగా వస్తున్న సమయంలోనే ఈమెకు యాక్సిడెంట్ జరిగింది. దానితో కాలికి గాయం అయింది. అందువల్ల కొంత కాలం పాటు ఈమె రెస్టు తీసుకోవడంతో కొన్ని రోజులు ఈమె సినిమాలకు దూరంగా ఉంది. మళ్ళీ ఈమె వరస సినిమాలలో నటిస్తుంది. కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ డార్లింగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తోంది. తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రస్ ను వేసుకొని తన నడుము ఏద అందాలు ఫోకస్ అయ్యేలా హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇవ్వగా అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ సినిమాల్లో, సోషల్ మీడియాలో రెండింటిలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మాత్రం ఫుల్ కిక్ ను ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nn