తమిళ సినిమాల ద్వారా గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. ఈమె కోలీవుడ్ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. తెలుగులో కూడా ఈమె నటించిన సినిమాలు మంచి విజాయలను సాధించడంతో ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయం లోనే మంచి గుర్తింపు లభించింది. దానితో ఈమె అటు తమిళ , ఇటు తెలుగు సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం కెరియర్ను మంచి జోష్ లోనే ముందుకు సాగిస్తుంది. 

ఇకపోతే ఈమె కెరియర్ను ప్రారంభించిన కొత్తలో చాలా వరకు పద్ధతి గల పాత్రల్లో , చాలా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రల్లో నటిస్తూ వచ్చింది. దానితో ఈమె వెండి తెరపై చాలా క్లాస్ పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈమెను ఇష్టపడిన జనాలు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే ఈమె కూడా ఈ మధ్య కాలంలో తన రూట్ ను మార్చింది. అదిరిపోయే హాట్ యాంగిల్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తోంది. ఈ మధ్య కాలంలో ఈమె అదిరిపోయే వేరీ హాట్ లుక్ లో ఉన్న ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా అవి సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. 

తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా ఐశ్వర్య రాజేష్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని దానిపై నుంచి వేసుకున్న షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసి తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: