హీరోయిన్ సమంత మరియు అక్కినేని నాగచైతన్య ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏం మాయ చేసావే సమయంలో అక్కినేని నాగచైతన్య అలాగే హీరోయిన్ సమంత... ప్రేమలో పడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత...ఇద్దరూ.. 2017 సంవత్సరంలో... వివాహం చేసుకున్నారు. క్రైస్తవ, అలాగే హిందూ సాంప్రదాయం ప్రకారం... అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత ఇద్దరి వివాహం జరిగింది. అయితే... 4 ఏళ్ల పాటు కాపురం చేసిన తర్వాత.. అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత విడిపోయారు. 2021 డిసెంబర్ మాసంలో... అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత విడిపోవడం జరిగింది.
అయితే... అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోబితా దూళి పాళ్ల ఎంగేజ్ మెంట్ కార్యక్రమంపై సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ ఉమైర్ సంధూ సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది. అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోబితా దూళి పాళ్ల ఎంగేజ్ మెంట్ కార్యక్రమంను వ్యతిరేకిస్తూ... ఈ పోస్ట్ పెట్టాడు ఉమైర్ సంధూ. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకుని... ఆమె జీవితాన్ని నాశనం చేశాడని అక్కినేని నాగచైతన్యపై ఫైర్ అయ్యాడు.
ఇక ఇప్పుడు హీరోయిన్ శోబితా దూళి పాళ్లను ఎంగేజ్ మెంట్ చేసుకుని...ఆమెను లైఫ్ నాశనం చేసేలా ఉన్నాడని అక్కినేని నాగచైతన్యపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అక్కినేని నాగచైతన్య పెద్ద సైకో అని.. అందుకే అతన్ని సమంత వదిలేసిందంటూ బాంబ్ పేల్చారు ఉమైర్ సంధూ. ఇక అక్కినేని నాగచైతన్యపై ఉమైర్ సంధూ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.