చాలామంది హీరోయిన్స్ సిరి ఇండస్ట్రీలో చాలా లావుగా ఉన్నా కానీ నటిస్తూ ఉంటారు. నల్లగా, లావుగా ఉన్నా కానీ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ లో పాటిస్పేట్ చేస్తూ ఉంటారు. సిరి ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ తో పాటు గ్లామర్ కూడా చాలా ముఖ్యం. అయితే ఓ హీరోయిన్ అవకాశాల కోసం సినీ ఇండస్ట్రీకి వెళ్తే నీకెందుకు సినిమాలు, నల్లగా, పండగ ఉన్నారని హేళన చేసినవారే..నేడు ముఖం చాటేసుకునే పరిస్థితి వచ్చింది. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతోన్న బాలీవుడ్ బ్యూటీ కాజోల్.


తాజాగా ఈ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూకు హాజరై తనకు కెరిర్ మొదట్లో ఎదురైనా చెడు అనుభవాలను పంచుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన ప్రారంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపింది. నల్లగా, ఎగతాళి చేశారని, ఆ సమయంలో చాలా బాదేసిందని ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్ అయ్యింది. అప్పుడు ఆత్మవిశ్వాసం కూడా కోల్పోయానని పేర్కొంది. మెల్లిగా అలాంటి మాటల నుంచి తేరుకుని గ్లామర్ పై జాగ్రత్తలు తీసుకున్నానని, కానీ ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని వెల్లడించింది. ఇటీవల ఈ బ్యూటీ 50 వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం కాజోల్ బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్గా కొనసాగుతోంది.


సూపర్ స్టార్ అజయ్ దేవగన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. రీసెంట్గా కాజల్ భగవాన్ కేసరి మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ లో చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు నీ కూడా అందుకుంది. బాలయ్యతో నటించడం అంటే మామూలు విషయమై కాదు. కానీ ఈ ముద్దుగుమ్మ బాలయ్యతో చక్కగా నటించింది. రీసెంట్ గా కాజోల్ తమ కొడుకుతో దిగిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: