ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన తెలుగు సినీ పరిశ్రమ నుండి రెండు భారీ క్రేజ్ ఉన్న సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాలు ఈస్మార్ట్ శంకర్ , మిస్టర్ బచ్చన్. ఆగస్టు 15 వ తేదీన మొదట పుష్ప పార్ట్ 2 మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఈ తేదీ దగ్గరకు రాలేదు. ఈ మూవీ ఎప్పుడైతే పోస్ట్ ఫోన్ కానుంది అని వార్తలు అయ్యాయో అప్పటి నుండి ఈ తేదీపై అనేక మంది మేకర్స్ కన్ను పడింది. ఈ మూవీ విడుదల తేదీ క్యాన్సల్ కావడంతో అనేక సినిమాలు ఈ తేదీన విడుదల కావడానికి రెడీ అయ్యాయి.

అందులో భాగంగా ఆగస్టు 15 వ తేదీన డబల్ ఇస్మార్ట్ మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఆ తర్వాత చాలా రోజులకు మిస్టర్ బచ్చన్ మూవీ ని కూడా ఇదే తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చాలా రోజుల ముందే డబల్ ఇస్మార్ట్ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన ప్రచారాలను మాత్రం చాలా స్లో గానే నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ మూవీ బృందం పెద్ద మొత్తంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రచారాలను చేయడం లేదు.

డబుల్ ఇస్మార్ట్ మూవీ యూనిట్ మాత్రం వరుసగా అనేక ఈవెంట్లను నిర్వహిస్తూ ఈ సినిమాను జనాల్లోకి భాగాన్ని తీసుకు వెళుతుంది. ప్రచారాల విషయంలో డబుల్ ఇస్మార్ట్ మూవీ తో పోలిస్తే మిస్టర్ బచ్చన్ మూవీ చాలా ముందుకు దూసుకుపోతుంది అని చెప్పవచ్చు. రామ్ పోతినేని హీరోగా రూపొందిన డబుల్ ఇస్మార్ట్ మూవీ కి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. రవితేజ హీరోగా రూపొందిన మిస్టర్ బచ్చన్ మూవీ కి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ రెండు మూవీలపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: