తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన యువ నటీమణులలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈమె నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అఆ" అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించిన ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో ఈమె క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఈమె తెలుగు తెరకు పరిచయం అయిన మొదటి సినిమాలో చాలా పద్ధతిగల అమ్మాయి పాత్రలో క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ తర్వాత నుండి ఈమెకు అలాంటి పాత్రలలో అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. ఈమె కూడా అలాంటి పాత్రలలోనే ఎక్కువ నటించి మంచి గుర్తింపును , ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె ఈ మధ్య కాలంలో తన రూట్ ను మార్చింది. రౌడీ బాయ్స్ సినిమాలో ఈమె తన స్కిన్ షో తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా ముద్దు సన్నివేశాలలో కూడా నటించింది. 

కొన్ని రోజుల క్రితం ఈమె టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇందులో కూడా ఈమె తన స్కిన్ షో తో రెచ్చిపోయింది. అనుపమ సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి ఆదురిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి సారిని కట్టుకొని ఎల్లో కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: