అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు చైతు . ఏ మాయ చేసావే మూవీ లో నటించిన చైతు స్టార్ హీరోయిన్ అయినటువంటి సమంతతో లవ్ లో పడ్డాడు . అనంతరం పెళ్లి కూడా చేసుకున్నాడు . ఇక ఆ తర్వాత అనేక మనస్పార్ధాలు తలెత్తడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు . అయితే సమంతతో విడాకులు అనంతరం చైతన్య శోభిత తో డేటింగ్ చేస్తున్నట్లు పలు పుకార్లు, షికారు చేశాయి .


అలాగే వారిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . కానీ వీటిపై వీరిద్దరూ ఎప్పుడు స్పందించలేదు . అయితే ఈ పుకార్లను నిజం చేస్తూ ఆగస్టు 8వ తారీఖున నాగచైతన్య శోభితాలు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు . దీన్ని స్వయంగా నాగార్జున అనే రైతు అండ్ శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రకటించాడు . ఏకై అప్పటినుంచి వీరిద్దరిని నిశ్చితార్థం పై కొందరు సపోర్ట్ గా మాట్లాడుతుంటే మరికొందరు విమర్శలు కుప్పిస్తున్నారు .


ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియా ఇన్ఫ్లోన్సర్ ఉమైర్ సందు సంచలన పోస్ట్ పెట్టాడు . అక్కినేని నాగచైతన్య అండ్ హీరోయిన్ శోభిత ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ .. ఈ పోస్ట్ పెట్టాడు . ఈ పోస్టులో భాగంగా .. " ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేశావు నాగచైతన్య . ఇక ఇప్పుడు హీరోయిన్ శోభిత ని ఎంగేజ్మెంట్ చేసుకునే ఆమె లైఫ్ కూడా నాశనం చేసేలా ఉన్నావు " అంటూ సంచలన పోస్ట్ పెట్టాడు . ప్రజెంట్ ఇదే పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . విన వ్యాఖ్యలను చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: