ఇక ఈ క్రమంలోనే షూటింగ్లో సూర్య తలకు పెద్ద గాయమైందంటూ నెట్టుంటే వార్తలు హల్చల్ చేస్తున్నాయి . దీంతో సూర్య అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు . ఇక తాజాగా ఈ ఘటనపై నిర్మాత రాజశేఖరన్ స్పందించారు . సూర్యకు పెద్ద గాయం కాదు స్వల్ప గాయాలు మాత్రమే అని తెలిపారు . సూర్య కోల్కుంటారని హామీ ఇచ్చారు . మీరు ఆందోళన చందాల్సిన అవసరం లేదంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది . ఇక ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఊటీలో ప్రారంభించారు . అక్కడ గాయపడగ సూర్యాను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్యం చేయించినట్లు తెలుస్తుంది .
ఈ చిత్రంలో సూర్యకి జోడిగా పూజ నటిస్తుంది . ఇక సూర్య ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదని తెలుసుకున్న ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు . ప్రెసెంట్ నిర్మాత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్న సూర్యకి ఈ విధంగా జరగడం సాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు . తన సాయి శక్తుల ప్రయత్నిస్తూ యూత్ ని ఎంటర్టైన్ చేసేందుకు సర్వవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు సూర్య . అందుకే నేను సూర్యకి నేటి యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది .