అనంతరం కూడా కొన్ని అడల్ట్ షో లలో నటించి పేరు సంపాదించుకుంది . ఇక ఇప్పుడు చేసిన న్యూడ్ ఫోటోషూట్ ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తుంది . ఓ వైపు బిజ్ కలర్ కోటు వేసుకో గా మరోవైపు ఓపెన్ గా వదిలేసింది . తన యద కనిపించకుండా చేతిని అడ్డం పెట్టుకుని ఆమె చేసిన ఈ ఫోటోషూట్ సంచలనం రేపుతుంది . హాట్ నెస్ తో చంపేస్తాను అనేలా ఆమె ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది .
ఇక ఈ ఫోటోలు చూసినా అభిమానులు షాక్ అవుతున్నారు . మొత్తం మూడు ఫోటోలను వేరువేరు పోస్టులలో ఆమె షేర్ చేసింది . డ్రెస్సింగ్ ను ఆస్వాదించడం కూడా ఓ కలలే అని ఆ పోస్టుకో ఆమె కాప్షన్ ఇచ్చింది . ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు మిక్స్డ్ రెస్పాన్స్ ఇస్తున్నారు . కొందరు అసలు నీకు సిగ్గు లేదా అంటూ ఈమెపై మండిపడుతున్నారు . మరికొందరు మాత్రం చాలా హాట్ గా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి అయితే ఈ న్యూడ్ ఫోటో షూట్ తో తన పేరుని ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని ఫిక్స్ అయింది బ్యూటీ .