టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తోంది కొన్ని సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేసింది. అయితే ఈమెకు స్టార్ షట్లర్ శ్రీకాంత్ ఎలా పరిచయమయ్యాడో తెలియదు కానీ ఇప్పుడు అతనితో ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యింది. శనివారం రాత్రి వీళ్లిద్దరూ ఎంగేజ్మెంట్ న్యూస్ చెప్పి ఆశ్చర్యపరిచారు. రాంగోపాల్ వర్మ ఇంట పెళ్లి భాషలో త్వరలోనే మూగనోన్నాయని చాలామంది సంతోష్ పెడుతున్నారు అంతే కాదు కాబోయే ఈ భార్యాభర్తలకు విషెస్ చెబుతున్నారు. సినిమా ప్రేక్షకులు మాత్రమే కాకుండా స్పోర్ట్స్ ఫ్యాన్స్ కూడా వీరిని దీవిస్తున్నారు.
చాలా మంది తెలుగు వాళ్లకు శ్రీకాంత్ ఓ బ్యాడ్మింటన్ ఆటగాడు అనే సంగతి తెలిసే ఉంటుంది. బ్యాడ్మింటన్ ప్లేయర్ గా శ్రీకాంత్ చాలా మెడల్స్ సాధించాడు. అందరికీ స్ఫూర్తిదాయకంగానూ నిలిచాడు. ఇక శ్రవ్య సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తూ తన సత్తా చాటుతోంది. అంటే, ‘దేవదాసు’, ‘చిలాసౌ’, ‘మాస్ట్రో’ లాంటి సినిమాల్లోని నటీనటులు వేసుకునే దుస్తులను ఆమె డిజైన్ చేసింది. ఆ సినిమాలో యాక్టర్స్ డ్రెస్సులు చూడడం ద్వారా ఆమె పనితనం ఎంత బాగుంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా, ‘గుడ్ లక్ సఖి’ సినిమాను కూడా ఆమె కో-ప్రొడ్యూసర్‌గా నిర్మించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసేటప్పుడు రామ్ గోపాల్ వర్మ ఈ మేనకోడలను తెలుగువారికి పరిచయం చేశాడు. దీనికి ఆమె క్యాస్టింగ్ డిజైనర్ గా వర్క్ చేసింది. ఇంకా శ్రావ్య ఏ ఏ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసిందో ఆమె ఇన్‌స్టా అకౌంట్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. మరి అసలే ఓ రకం మనిషి కాబట్టి మేనకోడలు పెళ్ళికి రామ్ గోపాల్ వర్మ వెళ్లి బ్లెస్ చేస్తాడో లేదో చూడాలి.