సినిమాలు లేకపోతేనేమి రోజుకొక షాపు ఓపెనింగ్ కి వెళ్తూ భారీగా సంపాదిస్తోంది ఈ మలయాళ ముద్దుగుమ్మ. తన అద్భుతమైన నటనతో, మలయాళంతోపాటు కన్నడ, తెలుగు, తమిళ్ వంటి భాషలలో కూడా నటించిన హనీ రోజ్ తెలుగు చిత్రంతోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. సినిమా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాకి పరిమితమైన ఈమె తన అందచందాలతో బోల్డ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందాలతో కుర్ర కారును కట్టిపడేస్తోందని చెప్పవచ్చు. అంతేకాదు ఈమె అందం చూసి ఇంత అందం ఇన్ని రోజులు కనబడలేదు ఏంటి అంటూ కుర్రాళ్ళు కూడా తెగ కామెంట్లు చేస్తున్నారు.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక ఫోటో షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరో కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ తన స్ట్రక్చర్ చూపిస్తూ వయ్యారాలు వలకబోసింది. నడుము అందాలతో గిలిగింతలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, వైట్ సింగల్ పీస్ డ్రెస్ ధరించి తన స్ట్రక్చర్ మొత్తం చూపించేసింది.ఈమె అందం చూసి నెటిజెన్స్ సైతం పిచ్చెక్కిపోతున్నారు. ఇక మొత్తానికి అయితే తన అందాలతో హనీ రోజ్ యువతను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.