సుధీర్ బాబు హీరోగా రూపొందిన నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది మోస్ట్ బ్యూటిఫుల్ కథానాయక నబా నటేష్. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేదు. దానితో ఈ మూవీ ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించలేదు. ఆ తర్వాత ఈమె మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన డిస్కో రాజా అనే సినిమాలో హీరోగా హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈ మూవీ కూడా ఈమెకు నిరాశనే మిగిల్చింది. అలా తెలుగులో నటించిన రెండు సినిమాలు కూడా అపజయాలను సాధించడంతో ఈమెకు మొదటి రెండు మూవీల ద్వారా పెద్దగా గుర్తింపు దక్కలేదు. 

అలాంటి సమయం లోనే ఈమె రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ఈస్మార్ట్ శంకర్ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం , ఇందులో ఈమె తన అందాలను కూడా భారీగా ఆరబోయడంతో ఒక్క సారిగా ఈ బ్యూటీ కి తెలుగు లో ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఈమెకు తెలుగు లో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. తాజాగా ఈమె డార్లింగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం స్వయంభు అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలలో భారీ స్థాయిలోనే అందాలను ఆరబోస్తూ ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని దానిపై పలుచటి చున్నిని వేసుకుంది. ఈ పలుచటి చున్ని వెనక ఉన్న నడుము మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఈ బ్యూటీ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: