మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఇందులో ఈమె తన అదిరిపోయే నటనతో అంతకుమించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. దానితో ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమెకు కెరియర్ ప్రారంభంలోనే స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రావడంతో చాలా తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ స్థాయికి వెళ్ళిపోయింది. 

ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ రావడంతో ఈమెకు అవకాశాలు చాలా వరకు తగ్గాయి. ప్రస్తుతం ఈమె కొన్ని సినిమాలలో హీరోయిన్గా నటిస్తుంది. అవి కానీ మంచి విజయాలను సాధిస్తే ఈమెకి మళ్ళీ క్రేజీ అవకాశాలు దక్కే ఛాన్స్ చాలా వరకు ఉంది. సినిమాలలో తన అందాలతో వెండి తెరపై కుర్రకారుకు సెగలు పుట్టిస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఈమె ఎక్కువ శాతం తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం లేదు. చాలా రోజుల తర్వాత ఈ బ్యూటీ తాజాగా తన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ నటి తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: