ఇక ఇటీవల కాలంలో మేము ఫేమస్ అనే ఓ చిన్న సినిమాకు మహేష్ బాబు చేసిన పోస్ట్ చాలా విమర్శలకు దారితీసింది . యూట్యూబ్ సినిమాలకు ఎక్కువ టీవీ సీరియల్ కో తక్కువ అనే రేంజ్ లో ఉన్న ఆ మూవీకు మహేష్ బాబు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది . అయితే మహేష్ బాబు సన్నిహితులు ఆ సినిమాని నిర్మించడమే ప్రధాన కారణం . ఇక అప్పటినుంచి మహేష్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో ఇలాంటి పోస్ట్లు పెట్టే విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటున్నాడు . కాదా నటుడు అండ్ నిర్మాత నాగబాబు కూతురు కొనిదెల నిహారిక నిర్మించిన తాజా చిత్రం కమిటీ కుర్రాళ్ళు .
ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాప్ ను సొంతం చేసుకుంది . కొన్ని వర్గాల వారికి ముఖ్యంగా యూత్ కు ఈ సినిమా నచ్చుతుందని చెబుతున్నారు చిత్ర యూనిట్ . అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన ఈ చిత్రంలో స్నేహం అండ్ రాజకీయాలు మరియు జాతర ఇలా అన్ని మిక్స్ చేసి ఇవ్వు ఫీల్ గుడ్ అండ్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు . అయితే చాలాకాలం విరామం అనంతరం మహేష్ బాబు ఈ మూవీకి వస్తున్న స్పందన పైతన ఎక్స్ అకౌంట్లో స్పందించారు . ఈ సినిమా గురించి గొప్పగా వింటున్నానని క్షేత్ర యూనిట్కు తన అభినందనలు తెలియజేస్తూ త్వరలోనే ఈ సినిమాను చూస్తానని మహేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు . ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది .