ఇప్పుడిప్పుడే రెండువేల సంవత్సరంలో తొలిసారి కౌన్ బనేగా క్రోర్‌పతి క్విజ్ షో మొదలైన సంగతి తెలిసిందే . ఇప్పటివరకు 15 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రెసెంట్ 16వ సీజన్ తో ప్రేక్షకులం ముందుకు వచ్చింది . ఈ గేమ్ షో ఆడే వాళ్లకే కాదు చూసే వాళ్లలోనూ ఎంతో ఆసక్తి రేపుతూ ఉంటుంది . ఇక బాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్ తనదైన స్టైల్ లో కి సోనీ మరింత రసవత్తం చేస్తూ ఉంటాడు . ఈ షో ద్వారా తనను ప్రేక్షకులు ఇంతగా ఆదరించడం చూసి బిజీ ఎమోషనల్ అయ్యాడు .
సోమవారం అనగా ఆగస్టు 12న ప్రారంభమైన తొలి ఎపిసోడ్లో అతడు భావోద్వేగానికి గురయ్యాడు . " ఎన్నాళ్ళ కొత్త సీజన్ ప్రారంభమవుతుంది . కానీ నాకు కాస్త మాటలు రావడం లేదు . ఎందుకంటే మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞత చెప్పడానికి ఏ మాటలు చాలవు " అంటూ అమితా ఎమోషనల్ అయ్యారు . ప్రెసెంట్ అమితాబ్ కామెంట్ సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి . ఆయన వ్యాఖ్యలను చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు . ఇక ఏదేమైనాప్పటికీ ఈ షో హడావిడి మరోసారి మొదలైంది అని చెప్పుకోవచ్చు . మరి ఈ షో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో వేచి చూడాలి .