అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలలో అందాల ఆరబోతకు ఎంతో దూరంగా ఉంది. ఈమె ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించిన కూడా చాలా వరకు అందాలను ఆరబోయకుండా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. దానితో ఈమెను క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో చూసి చాలా మంది అభిమానులు అయిన వారు కూడా ఉన్నారు. కానీ ఆ తర్వాత ఈమె కూడా చాలా మంది హీరోయిన్ల లాగానే తన రూటు మార్చేసింది. ఈ మధ్యకాలంలో ఈమె వెండి తెరపై అందాలను భారీగానే ఆరబోస్తుంది. 

కొంత కాలం క్రితం మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట అనే సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలోని ఈమె కాస్త అందాల ఆరబోతను ప్రారంభించింది. ఈ మూవీలో కీర్తి తన నటన కంటే కూడా అందాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ఈమె చాలా సంవత్సరాల పాటు సోషల్ మీడియాలో కూడా క్లాస్ లుక్ లో ఉండే ఫోటోలనే పోస్ట్ చేస్తూ ఉండేది. అలాగే ఏదైనా ఈవెంట్ కు వచ్చినా కూడా చాలా వరకు క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ లనే వేసుకొని వచ్చేది.

ఈ విషయంలో కూడా ఈమె తన పద్ధతిని పూర్తిగా మార్చేసింది. సోషల్ మీడియాలో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అలాగే ఏదైనా ఈవెంట్లకి వెళ్లినా కూడా హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని కెమెరాలు అన్ని తన వైపు తిరిగేలా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks