ఈ జంటకు సంబంధించి అభిమానులు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. మరొకవైపు శోభిత తన పాత ఇంస్టాగ్రామ్ పోస్టులు ఒక్కొక్కటిగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. గతంలో ఈమె తన సోదరి సమంత గురించి చేసిన కొన్ని వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. తన తల్లిదండ్రుల పట్ల తనకున్న ప్రేమను సైతం తెలియజేసేందుకు ఎన్ని జన్మలెత్తినా కూడా తమ తల్లిదండ్రులె కావాలని తన కోరిక అన్నట్లుగా తెలియజేసింది. తనకు ఇంతకంటే ఏం అవసరం లేదని తన సోదరీ సమంత మాత్రం కుక్కలాగా పుట్టిన కూడా పరవాలేదు అంటూ ఒక పోస్ట్ని ఐతే గతంలో షేర్ చేసింది.
ఇది చూసిన పలువురు నేటిజన్స్ సైతం సమంతను కుక్కల పుట్టమని శోభిత కామెంట్స్ చేసింది అంటూ పలువురు నేటిజన్స్ తెలియజేస్తున్నారు. వాస్తవానికి శోభితకు సమంత అనే యువతీ సోదరి అవుతుంది.. సమంతకు ఇప్పటికే వివాహం అయింది. అది కూడా ప్రేమ వివాహమే అన్నట్లుగా తెలుస్తోంది. గతంలో తన సోదరి గురించి శోభిత షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరొకసారి వైరల్ గా మారుతున్నది. వివాహం తర్వాత శోభిత సినిమాలకు దూరం అవుతుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది.