కొరటాల శుభా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచలనాలను క్రియేట్ చేస్తోంది. అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈమధ్య విడుదలైన ఫీయర్ సాంగ్, చుట్టమల్లే...,దేవుడి సాంగ్స్ కు, టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ తో సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ లెవల్ కు చేరుకునేలా చేశాయి. తాజా సమాచారం ప్రకారం.. ఇక ఏ సినిమా సెప్టెంబర్ 27 గ్రాండ్ గా థియేటర్లోకి రాబోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెన్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న భారీ బడ్జెట్ పవన్ ఇండియా మూవీ 'దేవర'.
ఈ చిత్రాన్ని ప్రత్యంగిర సినిమాస్ అమెరికాలోనే ఎప్పుడు ఎవరూ చేయనంత గొప్పగా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తోంది. రీసెంట్ గానే ప్రీ సేల్స్ ఊహించని విధంగా ఐదు లక్షల డాలర్స్ ను దాటేయడం విశేషం. సినిమాపై ఉన్న ఒజ్, ఊపు చూస్తుంటే ఇంకా ఈ లెక్క రోజు రోజుకి పెరుగుతోందే కానీ తగ్గటం లేదు. అయితే తొందరలోనే ట్రైలర్ ను కూడా మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా... మొదటి భాగం 'దేవర:పార్ట్ 1' ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 27 న విడుదల చేస్తున్నారు. ఇక ఏ సినిమా సెప్టెంబర్ 27 గ్రాండ్ గా థియేటర్లోకి రాబోతుంది.