తెలుగులో ఆమె మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సరసన నటించింది. తండ్రీకుమారుడితో నటించిన హీరోయిన్‌గా ఆమె పేరొందింది. ఇతర సీనియర్ హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ సరసన కూడా ఆమె హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా ఆమె తమిళంలోనూ వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంది. అక్కడ సైతం అగ్ర హీరోలు, యంగ్ హీరోల సరసన ఆమె నటించింది. బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాల్లో ఆమె కనిపించింది. ఇక కెరీర్ పీక్‌లో ఉండగానే ఆమె ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడింది.